రాత్రిపూట వీటిని దూరం పెట్టండి



రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి.



పిండిపదార్థాలు అధికంగా ఉండే బంగాళాదుంపలు రాత్రి తినకూడదు.



ఆల్కహాల్



బ్రకోలి



చాకొలెట్స్



ఉప్పు అధికంగా ఉండే ఆహారం



ఫ్రైడ్ ఫుడ్స్



స్వీట్స్



కొవ్వు అధికంగా ఆహారం