పుట్టగొడుగులు తింటే క్యాన్సర్‌కు అడ్డుకట్ట



పుట్టగొడుగులను వారానికోసారైనా తినాల్సిందే. వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.



క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. పుట్టగొడుగులతో ఆ రోగానికి చెక్ పెట్టవచ్చు.



రోజూ రెండు నుంచి మూడు పుట్టగొడుగులు తినడం వల్ల 45 శాతం వరకు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.



పుట్టగొడుగులను సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి.



దీనిలో ఎర్గోథియోనీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ను అడ్డుకుంటుంది.



మహిళలు కచ్చితంగా పుట్టగొడుగులను తినాలి. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.



క్యాన్సర్ బారిన పడినవారు రోజూ పుట్టగొడుగులు తింటే ఎంతో మంచిది.



పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్ డి కూడా లభిస్తుంది.