వేసవిలో చాలా మంది గుడ్లు తినకుండ ఉంటారు. అవి వేడి చేస్తాయని చెప్తుంటారు.



కానీ పోషకాలు నిండిన గుడ్లు తినకుండా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. వాటిని తినేందుకు సమయం ఉంది.



వేడి వాతావరణంలో గుడ్లు తినడం వల్ల అసౌకర్యంగా లేదా జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.



అటువంటి సమయంలో అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం నివారించడం ఉత్తమం. ఇది జీవక్రియ సమస్యల్ని ప్రేరేపిస్తుంది.



వేసవిలో రెండు కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల పేగు కదలికలకు ఆటంకం ఏర్పడుతుంది.



బరువు తగ్గించుకోవాలని గుడ్లు తినాలని అనుకుంటే ఉదయం పూట వాటిని తినడం మంచిది.



కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ తో కలిపి గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.



అందుకే అల్పాహారం సమయంలో గుడ్లు తీసుకోవడం మంచిది.



మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం.