హై ప్రొటీన్ ఫుడ్స్, కచ్చితంగా తినాలి మన శరీరానికి ప్రొటీన్ నిండిన ఆహారం అవసరం. ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజూ ఈ ఆహారాలను తినాలి. కోడిగుడ్లు పప్పుధాన్యాలు పెరుగు ఓట్స్ చికెన్ పాలు నట్స్ సీ ఫుడ్ బాదం పప్పులు