భారత్‌గా మారనున్న ఇండియా - పేరు మార్చుకున్న దేశాలివే!
ABP Desam

భారత్‌గా మారనున్న ఇండియా - పేరు మార్చుకున్న దేశాలివే!

బంగ్లాదేశ్: 1971లో ఈస్ట్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ గా మారింది.
ABP Desam

బంగ్లాదేశ్: 1971లో ఈస్ట్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ గా మారింది.

తుర్కియే: 2022లో టర్కీ  తుర్కియేగా పేరు మార్చుకుంది.
ABP Desam

తుర్కియే: 2022లో టర్కీ తుర్కియేగా పేరు మార్చుకుంది.

శ్రీలంక: 1972లో సీలోన్‌ అనే పేరును శ్రీలంకగా మార్చారు.

శ్రీలంక: 1972లో సీలోన్‌ అనే పేరును శ్రీలంకగా మార్చారు.

మయన్మార్‌: 1989లో బర్మా పేరును మయన్మార్‌గా మార్చారు.

చెకియా: 2016లో చెక్‌ రిపబ్లిక్‌ ను చెకియాగా పిలవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

థాయిలాండ్‌: 1939లో సియామ్‌ దేశాన్ని థాయిలాండ్‌ గా మార్చారు.

కాంగో: 1971లో రిపబ్లిక్‌ ఆఫ్‌ జైర్‌ కాస్త డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగోగా మారింది.

ఇరాన్‌: 1935 నుంచి పర్షియా దేశాన్ని ఇరాన్‌గా పిలుస్తున్నారు.
All Photos Credit: pixabay.com