డ్రాగన్ ఫ్రూట్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. బ్లడ్ షుగర్ పెరగదు.

ఫైబర్ కూడా ఎక్కువ. ఫైబర్ వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

మెగ్నిషియం బ్లడ్ షుగర్ ను అదుపు చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఇది పుష్కలం.

దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఇందులో నీరు ఎక్కువ కనుక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లో క్యాలరీలు తక్కువ. కనుక బరువు కూడా అదుపులో ఉంటుంది.

ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఆక్సిడేటివ్ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో తోడ్పడుతాయి. Representational Image: Pexels