Image Source: ABP Gallery

సచిన్ టెండూల్కర్ వన్డేల్లో మూడు సార్లు 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

Image Source: ABP Gallery

శ్రీలంక డాషింగ్ ఓపెనర్ సనత్ జయసూర్య రెండు సార్లు అవుటై రెండో స్థానంలో ఉన్నాడు.

Image Source: ABP Gallery

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా 99 పరుగుల వద్ద ఒకసారి అవుటయ్యాడు.

Image Source: ABP Gallery

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్ బాయ్‌కాట్ ఒక్కసారి 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

Image Source: ABP Gallery

ఆస్ట్రేలియా విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ ఒక్కసారి ఒక్కపరుగులో సెంచరీ మిస్ అయ్యాడు.

Image Source: ABP Gallery

ఇంగ్లండ్ ప్రస్తుత కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఒక్కసారి ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు.

Image Source: ABP Gallery

ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కూడా ఒకసారి 99 పరుగులకు అవుటయ్యాడు.

మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఒకసారి 99 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.



Image Source: ABP Gallery

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకసారి 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

Image Source: ABP Gallery

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా 99 పరుగుల మీద ఒకసారి పెవిలియన్ బాట పట్టాడు.