దానిమ్మతో మెరిసే అందం మీ సొంతం

దానిమ్మతో ఆరోగ్యంతో పాటు చక్కటి అందం లభిస్తుంది.

దానిమ్మ తినడం వల్ల చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది.

రోజూ ఒక దానిమ్మ పండు తింటే స్కిన్‌ టోన్‌ మెరుగవుతుంది.

దానిమ్మలోని విటమిన్స్‌ చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.

దానిమ్మ లోని ఉన్న ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తుంది.

చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను దానిమ్మ చక్కగా తొలగిస్తుంది.

అలర్జీ సహా పలు చర్మ సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com