శరీరంలో విటమిన్ B-12 లోపం ఉన్నవారు ప్రతి రోజూ రెండు గుడ్లు తినాలి. విటమిన్ B-12 కోసం సోయా పాలు, సోయాబీన్ నూనెను కూడా తీసుకోవచ్చు. విటమిన్ B-12 లోపం ఉన్నవారు పాలు తీసుకుంటే మంచిది. పుట్టగొడుగు విటమిన్ B-12 మంచి మూలం. వారంలో రెండు సార్లు అయినా వీటిని తీసుకోండి. నారింజలో విటమిన్ B12 లభిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం ఉంటాయి. బంగాళాదుంపల్లోనూ విటమిన్ B12 పుష్కలం. కాబట్టి వారంలో ఒకసారైనా తీసుకోండి. ఓట్స్ విటమిన్ బి-12 లభిస్తుంది. ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. విటమిన్ బి12 పుష్కలంగా అరటి పండు కూడా ఒకటి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.