ప్రపంచంలోని అత్యంత పురాతన ఆహారాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వెల్లుల్లి దగ్గు, జలుబు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. తేనె సహజ స్వీటెనర్. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. గాయాలను నయం చేస్తుంది. బ్రెడ్ వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్. డైటరీ ఫైబర్ కు గొప్పమూలం. జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఊరగాయలలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఉప్పు కణాలలోకి పోషకాలను తీసుకెళ్లే ఎలక్ట్రోలైట్లు, ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. జున్నులో కాల్షియం, ప్రొటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. కీళ్లను ఎముకలను బలోపేతం చేస్తుంది. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ప్రధాన ఇంధనం. (గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)