Image Source: pexels

కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ బాదం తింటే ముఖంపై ముడతలు తగ్గుతాయి.

Image Source: pexels

ప్రత్యేకించి రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో చర్మ కారకాలు యాక్టివ్ గా మారుతాయని అధ్యయనం పేర్కొంది.

Image Source: pexels

స్కిన్ టోన్ కోసం, ముడతలను తగ్గించడానికి రోజూ బాదం తినాలని వైద్యులు చెబుతున్నారు.

Image Source: pexels

బాదంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి.

Image Source: pexels

విటమిన్ ఇ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. హైడ్రేషన్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు చర్మాన్ని రక్షిస్తాయి.

Image Source: pexels

బాదంలోని ప్రొటీన్ కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ నిర్మాణాన్ని బలంగా ఉంచుతుంది.

Image Source: pexels

బాదంను స్నాక్స్ గా లేదా సలాడ్స్ లేదా స్మూతీస్ రూపంలో తీసుకోవచ్చు.

Image Source: pexels

బాదం మొత్తం చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. సూర్యరశ్మి నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels

(గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)