టమాటాలు ఎర్రగా ఉండే కాయగూరల్లో ఒకటి. దీనిని పోషకాల పవర్ హౌజ్ అనొచ్చు.

ఎరుపు రంగు క్యాప్సికం ఆహారపదార్థాలకు ఆకర్శణ అద్దడం మాత్రమే కాదు పోషణ కూడా అందిస్తుంది.

ఎర్రని దానిమ్మ గింజలు చూసేందుకు ఆకర్శణీయం, తినేందుకు రుచికరమైన పోషకాలు కలిగిన స్నాక్.

రెడ్ క్యాబేజి రంగు మాత్రమే కాదు. రుచితో పాటు పోషకాలు కూడా కలిగి ఉంటుంది.

ఎర్రని బీట్ రూట్ లో నైట్రేట్స్ ఉంటాయి. కనుక రక్తపోటు అదుపు చేస్తాయి. శక్తిమంతంగా ఉంచుతాయి.

స్ట్రాబెర్రీ రొమాంటిక్ పండు. కానీ దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్లు, మినరల్స్ కలిగి ఎర్రని ఆపిల్ తినడం వల్ల డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు.

ఎరుపురంగు రాజ్మా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పాలీఫినాల్, విటమిన్ C కలిగిన చెర్రీ పండ్లు గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి.

ఎరుపు రంగులో ఉండే పండ్లు కూరగాయల్లో చాలా పోషకాలు ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels