Image Source: Pexels

ఆవు పాలు.. చెమట, శారీరకశ్రమ వల్ల కోల్పొయిన ద్రవాలను, ఎలెక్ట్రోలైట్లను తిరిగిపొందేలా చేస్తాయి.

ఆవుపాలలో ఉండే ఫ్యాట్, ప్రోటీన్లు ఆకలిని నియంత్రణలో ఉంచి, బరువు తగ్గటానికి దోహదపడతాయి.

ఆవుపాలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ డి ఉండటం వల్ల గుండెకు మంచిదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఆవుపాలలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ దంతాలకు బలాన్ని ఇచ్చి, క్యావిటీలు రాకుండా కాపాడుతాయి.

ఆవుపాలలొ ఉండే ట్రిప్టొఫన్ అమైనో ఆసిడ్ నిద్రలేమి సమస్య తగ్గిస్తుంది.

ఆవుపాలు మొటిమలు, పొడిచర్మం వంటి సమస్యల నుంచి కాపాడి, చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వతే పాటించాలి.