మీ పిల్లలు అదే పనిగా చిప్స్ తింటున్నారా? అయితే, డేంజర్ లో ఉన్నట్టే!

పిల్లలకు చిప్స్ అంటే చాలా ఇష్టం.

కొంత మంది పిల్లలు ఎప్పుడూ చిప్స్ తింటూనే ఉంటారు.

చిన్న పిల్లలు చిప్స్ ఎక్కువగా తినడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

చిప్స్ లో మసాలాలు, కారం, ఉప్పు చాలా ఎక్కువ కలుపుతారు.

చిప్స్ లో విటమిన్స్, మినరల్స్ ఉండవు.

చిప్స్ తినడం వల్ల పిల్లలు ఈజీగా అనారోగ్యానికి గురవుతారు.

ఈజీగా అలసిపోవడంతో పాటు యాక్టివ్ నెస్ తగ్గుతుంది.

పిల్లలకు చిప్స్ తినే అలవాటు మాన్పించి, పండ్లు, కూరగాయాలు, పప్పులు తినిపించాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com