Image Source: pexels

కంటిచూపు బాగుడాలంటే నేరేడు పండ్లు తినాల్సిందే

డయాబెటిస్ మెల్లిటస్ ను నియంత్రించడంలో మేలు చేస్తాయి. హైపోగ్లైసిమిక్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

అల్సర్ చికిత్సలో నేరేడు మేలు చేస్తుంది. నోటి పూత నుంచి ఉపశనం లభిస్తుంది.

నేరేడుపండ్లలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు డయేరియాను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

జామూన్ లో ఉండే ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

జామూన్ లో విటమిన్ సి, ఆంథోసైనిన్ , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.

విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటిశుక్లం సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

Image Source: pexels

యాంటీ నియోప్లాస్టిక్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.