Image Source: pexels

ప్యాక్డ్ డ్రింక్స్ తాగుతున్నారా? నరకానికి సర్టిఫికేట్ తీసుకున్నట్లే!

మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన జ్యూసుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగితే అనారోగ్య సమస్యలు ఖాయం.

1.5 నుంచి 5 టీస్పూన్లకు సమానమైన జూస్ లో 6 నుంచి 20 గ్రాముల షుగర్ తీసుకుంటారని పోషకాహార నిపుణులు అంటున్నారు.

అధిక చక్కెర వినియోగం బరువు పెరగడం, గుండె జబ్బులు, ఇన్సులిన్ నిరోధకత, వాపునకు దారితీస్తుంది.

చక్కెర పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు సాధారణ నీరు, హెర్బల్ టీలు, తాజా పండ్లు తినాలి

గ్రీక్ కర్డ్.. లేదంటే బాదం పాలు, ఇంట్లో తయారు చేసిన స్మూతీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బయటి జ్యూసులు తాగాల్సి వస్తే లేబుల్ పై ఉన్న షుగర్ కంటెంట్ ను చెక్ చేయాలి. చక్కెర లేని జ్యూస్ ను ఎంపిక చేసుకోవాలి.

Image Source: pexels

షుగర్ కంటెంట్ జ్యూసులు కాకుండా సహజంగా తయారు చేసిన జ్యూసులు తాగడం బెటర్.