Image Source: pexels

బరువు తగ్గాలంటే ఈ కూరగాయలు తినాలి

సోరకాయలో నీటిశాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

పాలకూరలో కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి.

క్యాబేజీలో ఫైబర్ ఎక్కువగా..కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలంటే డైట్లో క్యాబేజీని చేర్చుకోవాలి.

టమాటాలో తక్కువ కేలరీలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.

క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.

బీన్స్ లో పీచు ఎక్కువగా..తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు బీన్స్ తినాలి.

Image Source: pexels

బీరకాయలో కేలరీలు తక్కువ, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.