చలికాలంలో బద్ధకం ఎక్కువగా ఉంటోందా? ఇవి ఫాలో అయిపోండి

చలికాలంలో ఉదయాన్నే నిద్రలేవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. కష్టంగా నిద్రలేస్తూ ఉంటారు.

కేవలం నిద్రే కాదు.. లేచి వర్క్​కి వెళ్లాలన్నా.. పనిచేయాలన్నా రెస్ట్ తీసుకోవాలని ఎక్కువ అనపిస్తూ ఉంటుంది.

అయితే ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికి కొన్ని సింపుల్ యోగాసనాలు వేయొచ్చట. అవేంటంటే..

ట్రయాంగిల్ పోజ్ చేయడం చాలా తేలిక. దీనివల్ల కాళ్లకు చాలామంచిది. ఇది బద్ధకాన్ని వదిలి యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది.

కోబ్రా పోజ్​ కూడా చేయడం చాలా తేలిక. దీనివల్ల కండరాలు అన్ని యాక్టివ్​గా అవుతాయి.

అందరూ సింపుల్​గా చేయగలిగే ఆసనాల్లో చైల్డ్ పోజ్ ఒకటి. ఇది బద్ధకాన్ని కూడా దూరం చేసి యాక్టివ్​గా ఉంటుంది.

లోటస్ ఆసనం వల్ల మెంటల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇది కూడా బద్ధకాన్ని దూరం చేస్తుంది.

బ్రిడ్జి పోజ్ చేయడం వల్ల శక్తి వస్తుంది. ఇది మీకు రిలాక్స్​ని అందిస్తుంది.

ఈ ఆసనాలు రెగ్యూలర్​గా చేయడం వల్ల బద్ధకం దూరమే కాకుండా.. హెల్తీగా కూడా ఉంటారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Images Source : Instagram/envato)