వయసు పెరిగే కొద్ది సొసైటీ అడిగే ప్రశ్నలేంటో తెలుసా?

దీని గురించిన ఓ రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి?

5-10 వయసున్న వారిని.. వయసెంతా అంటూ అడుగుతారు.

10-20 మా వాడికి ఫస్ట్ వచ్చింది. నీ ర్యాంక్ ఎంత?

20-25. ఇది క్రూషియల్ టైమ్ అని చెప్పొచ్చు. జాబ్ వచ్చిందా? శాలరీ ఎంత?

25-30 ఈ వయసులో ఉన్నప్పుడు ఎక్కువ మందిని అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు?

30-35. పెళ్లి అయిపోయింది. మరి పిల్లలు ఎప్పుడు? ప్లానింగ్ లాంటివి పెట్టుకోకండి.

35-45 నాలుగు రాళ్లు వెనకేసుకున్నారా? లేదా? ప్రొపర్టీల పరిస్థితి ఏంటి?

45-55. ఈ మధ్య నాకు డాక్టర్ షుగర్ వచ్చిందన్నారు. నీకు షుగర్, బీపీ ఏమైనా ఉందా?

55-65. పెన్షన్​ ఎంత? కరెక్ట్ టైమ్​కి వస్తుందా?

65-80 ఇంకెంత కాలం ఉంటావు? (Images Source : Envato)