ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే

ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ ఫుడ్ తీసుకోవాలి.

పాలకూరలో పోష‌కాలు చాలా ఉంటాయి. క్యాల‌రీలు త‌క్కువ‌, ఎన‌ర్జీ ఎక్కువ.

బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ త‌గ్గిస్తుంది. బూస్టింగ్ ప్రాప‌ర్టీస్ ఎక్కువ‌.

కందిప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీగ‌న్స్, వెజిటేరియ‌న్స్ మాంసానికి బ‌దులుగా కందిప‌ప్పు తింటారు.

రాస్ప్ బెర్రీస్‌లో యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. విట‌మిన్ C, కాల్షియం, ఐర‌న్ ఉంటాయి.

వాల్ నట్స్‌లో ప్లాంట్ సీర‌మ్స్, ఒమెగా 3 ఆయిల్స్, విట‌మిన్ E ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్, యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ‌.

అవ‌కాడోలో విట‌మిన్ బీ6, ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

బ్లాక్ బీన్స్ మెల్లిగా డైజెస్ట్ అవుతాయి. దీంట్లో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఎక్కువ‌సేపు ఆక‌లి వేయ‌దు.

Image Source: Pexels

ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.