Image Source: pexels.com

ట్రిప్ కి వెళ్లేటపుడు ఏవైనా వస్తువులు మర్చిపోతే అక్కడ ఇబ్బంది పడటమే కాకుండా మూడ్ మొత్తం పాడవుతుంది.

Image Source: pexels.com

సీజన్ ప్రకారం దుస్తులు, బూట్లు, టోపీ ,అవసరమైతే స్విమ్సూట్ ప్యాక్ చేసుకొండి

Image Source: pexels.com

పాస్‌పోర్ట్, వీసా (అవసరమైతే), విమాన టికెట్, హోటల్ బుకింగ్, ప్రయాణ బీమా, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోకండి

Image Source: pexels.com

మొబైల్ ఫోన్, ఛార్జర్, కెమెరా, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్‌లు, వాటర్ బాటిల్, స్నాక్స్, బోర్ కొడితే చదువుకోవటానికి పుస్తకాలు తప్పనిసరి

Image Source: pexels.com

టూత్ బ్రష్, టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ, కండీషనర్, లోషన్, సన్‌స్క్రీన్, మేకప్ , మందులు కంపల్సరీ.

Image Source: pexels.com

నగదు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ట్రావెలర్స్ చెక్ అన్నింటి కంటే ముఖ్యం.

Image Source: pexels.com

ఎక్కువ బరువు కాకుండా అవసరమైనవి మాత్రమే ప్యాక్ చేసుకుంటే ప్రయాణంలో ఇబ్బంది ఉండదు

Image Source: pexels.com

తిరుగుప్రయాణంలో కూడా ఇవే టిప్స్ ఫాలో అయితే సుఖంగా ఇంటికి వచ్చేయొచ్చు