Image Source: pexels

వేసవిలో వీధి కుక్కలను ఇలా సురక్షితంగా ఉంచండి

వీధి కుక్కల కోసం నీడ ఉన్న ప్రదేశాల్లో నీటి కుండలను ఏర్పాటు చేయండి.

వేసవిలో వీధికుక్కలకు ఆహారం లభించదు. వాటికి ఆహారం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి.

వేసవిలో వాటికి ఆశ్రయాన్ని కల్పించండి. టీకాలు, ఫ్లీ, టిక్ చికిత్స, ప్రాథమిక వైద్య సంరక్షణ వంటి సేవలను అందించాలి.

వీధి కుక్కలను వైద్యసహాయం అందించేందుకు పశువైద్యులు లేదా జంతు సంక్షేమ సంస్థలతో భాగస్వామ్యం అవ్వండి.

వీధి కుక్కల దత్తత ప్రాముఖ్యత వివరిస్తూ..వేసవిలో వాటిని ఇళ్లలో పెంచుకునేలా ప్రజలను మోటివేట్ చేయండి.

హీట్ స్ట్రోక్ సంకేతాలను గుర్తించాలి. వేడి వాతావరణంలో జంతువులకు సహాయం చేయాలి.

Image Source: pexels

నేడు వరల్డ్ వెటర్నరీ డే.. వీధి కుక్కల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి.