Image Source: pexels

రైలులో అత్యవసర వైద్య సహాయం పొందటం ఎలా? ఏం చెయ్యాలి?

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైన అత్యవసరంగా వైద్యం సహాయం అవసరమైతే ఎలా పొందాలో చూద్దాం.

ఎమర్జెన్సీ సమయంలో 13కి డయల్ చేస్తే సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ కు మిమ్మల్ని కలుపుతుంది.

ప్రథమ చికిత్స వస్తు సామాగ్రి, అవసరమైన మందుల కోసం రైలు సూపరింటెండ్ లను, గార్డులను సంప్రదించాలి.

మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మీరు సమీపంలోని స్టేషన్ లో హెల్ప్ లైన్, ఆన్ బోర్డ్ అధికారులను సంప్రదించవచ్చు.

స్టేషన్ మాస్టర్ స్థానిక వైద్యులు, క్లినిక్ లు, ప్రైవేట్ ఆసుపత్రులు, సమీప హాస్పిటల్స్‌కు సమాచారం అందిస్తుంది.

Image Source: pexels

ఆన్ బోర్డ్ వైద్యుల వివరాలు ప్రయాణీకుల జాబితాలో ఉంటారు. రైలులో వైద్యులు ఎవరైనా ఉన్నారా, లేదా అనేది టీసీని అడగండి.