కొత్తగా రిలేషన్షిప్‌లోకి లేదా వివాహంలోకి అడుగుపెట్టే వారికి ఈ పుస్తకాలు ఒక రిలేషన్షిప్ గైడ్ లాగా పనిచేస్తాయి.
Image Source: The 5 love languages cover/Gary Chapman
ద ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ పార్ట్నర్ ను బాగా అర్థం చేసుకునేందుకు, ప్రేమను ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Image Source: The seven principles for making marriage work cover/amazon.in
ద సెవెన్ ప్రిన్సిపల్స్ ఫర్ మేకింగ్ మ్యారేజ్ వర్క్ మ్యారేజ్ చిరకాలం నిలిచి ఉండేందుకు ప్రాక్టికల్ సలహాలతో, ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ ఆధారంగా రాసిన బుక్ ఇది.
Image Source: Getting the love you want cover/amazon.in
గెట్టింగ్ ద లవ్ యూ వాట్ చిన్ననాటి అనుభవాలు, పెద్దయ్యాక రిలేషన్షిప్స్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకునేందుకు ఈ బుక్.
హోల్డ్ మి టైట్ పార్ట్నర్స్ మధ్య ఎమోషనల్ బాండ్ బలపరచటానికి 7 రకాల ఎఫెక్టివ్ సంభాషణల గురించి ఈ బుక్ లో వివరించారు
Image Source: The Relationship Cure cover/amazon.in
ద రిలేషన్‌షిప్ క్యూర్ రిలేషన్షిప్స్ లో వచ్చే ఇబ్బందులను సరైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు ఈ బుక్ ఉపయోగపడుతుంది
Image Source: The Total money makeover cover/amazon.in
ద టోటల్ మనీ మేకోవర్ పార్ట్నర్స్ ఆరోగ్యకరమైన మ్యారేజ్ కోసం మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఈ బుక్ నేర్పుతుంది.
Image Source: The Art Of Loving cover/amazon.in
ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ ప్రేమను ఫిలాసఫికల్ పద్ధతిలో అర్థం చేసుకోవటానికి, సంతోషకరమైన బంధాన్ని ఏర్పరచుకోవటానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది.