కాస్త నవ్వండి.. నవ్వితే ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా? హాయిగా నవ్వడం అనేది ఓ వరమనే చెప్పాలి. ఇది మానసికంగా, శారీరకంగా ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. నవ్వుతూ హ్యాపీగా ఉంటే జీవితకాలం పెరుగుతుందని ఓ అధ్యయనం తెలిపింది. ఒత్తిడిని తగ్గించడంలో నవ్వు చేసే మ్యాజిక్‌నే వేరు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు నవ్వు తెప్పించే విషయాలపై ఫోకస్ చేయండి. హాయిగా నవ్వుతూ ఉంటే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బీపీని కంట్రోల్ చేసి.. నొప్పులను దూరం చేయడంలో కూడా నవ్వు హెల్ప్ చేస్తుంది. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేది కూడా మీ నవ్వే అనే తెలుసుకోండి. అసందర్భంగా మాత్రం నవ్వకూడదు. నెగిటివ్ ఆలోచనలను దూరం చేసిం పాజిటివిటీని పెంచుతుంది. World Laughter Day 2024 Wishes to YOU (Images Source : Enavato)