మెదడు పాదరసంలా పని చేయాలంటే స్ట్రాబెర్రీలు తినాల్సిందే! స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి బోలెడు మేలు కలిగిస్తాయి. స్ట్రాబెర్రీలలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. స్ట్రాబెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీలు నోటి దుర్వాసన అడ్డుకోవడంతో పాటు ఓరల్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. స్ట్రాబెర్రీలు ఆర్థరైటీస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ను స్ట్రాబెర్రీలు సమర్థవంతంగా అదుపు చేస్తాయి. స్ట్రాబెర్రీలు తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com