ఎక్కువగా స్ట్రెస్ ఫీలవుతున్నారా? అయితే, మీకు ముప్పు తప్పదు!

ఎక్కువగా ఆలోచించినా, స్ట్రెస్ ఫీలైనా ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

తీవ్రంగా ఆలోచించినప్పుడు పొట్టలో గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

తీవ్రంగా ఆలోచించినప్పుడు పొట్టలో గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

ఒత్తిడి కారణంగా స్ట్రెస్ హార్మోన్ రిలీజై హార్ట్ బీట్ పెరుగుతుంది.

హైబీపీ సహా హృదయ సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ కావడం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది.

ఎక్కువగా ఆలోచించడం వల్ల పీరియడ్స్ తర్వగా వచ్చి బరువు పెరిగే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com