మహిళలు హెల్తీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాల్సిందే!

Published by: Anjibabu Chittimalla

ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా ఉంటుంది.

Published by: Anjibabu Chittimalla

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.

Published by: Anjibabu Chittimalla

ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

Published by: Anjibabu Chittimalla

మానసిక ప్రశాంతతను కలిగించి విటమిన్‌ B12 ఫుడ్స్ తీసుకోవాలి.

Published by: Anjibabu Chittimalla

పాలు, మాంసం, చీజ్‌, గుడ్లు, బాదం, పుట్టగొడుగులలో విటమిన్‌ B12 ఎక్కువగా ఉంటుంది.

Published by: Anjibabu Chittimalla

ఎముకలు, గుండె ఆరోగ్యంగా ఉండే కాల్షియం ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

Published by: Anjibabu Chittimalla

బచ్చలికూర, పాలు, చియా, సోయాబీన్స్‌ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

Published by: Anjibabu Chittimalla

మెదడు, కండరాల పనితీరును మెరుగుపరిచే విటమిన్ D ఫుడ్స్ తగినంత తీసుకోవాలి.

Published by: Anjibabu Chittimalla

చేపలు, గుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ D లభిస్తుంది. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla