వర్కౌట్స్ ఎంతసేపు చేశామన్నది కాదు.. ఎప్పుడు చేశామన్నది ముఖ్యం గురూ!

Published by: Anjibabu Chittimalla

బిజీ లైఫ్ లో ఒక్కో వ్యక్తి ఒక్కో సమయంలో వ్యాయామం చేస్తున్నారు.

Published by: Anjibabu Chittimalla

ఏ వేళలో చేసే వర్కౌట్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Published by: Anjibabu Chittimalla

పొద్దున్నే వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ మెరుగువుతుంది.

Published by: Anjibabu Chittimalla

మార్నింగ్ వర్కౌట్స్ రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

మధ్యాహ్నం వ్యాయామం అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

Published by: Anjibabu Chittimalla

ఈవినింగ్ వ్యాయామం ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.

Published by: Anjibabu Chittimalla

సాయంత్రం వర్కౌట్స్ తో శరీరం కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది.

Published by: Anjibabu Chittimalla

సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో వ్యాయామం చక్కటి నిద్రను అందిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla