వయసు పెరిగే కొద్ది మహిళల్లో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది.

ఇది ఎముకలు విరిగిపోవడం, నొప్పు కలగడం వంటి సమస్యలు తెస్తుంది.

అందుకే 30 దాటిన తర్వాత తమ డైట్​లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు.

పాలు, యోగర్ట్, చీజ్ వంటి ఫుడ్స్ కాల్షియం పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

ఆకు కూరల్లో న్యూట్రిషయన్స్​తో పాటు కాల్షియం కూడా ఉంటుంది.

రోజూ ఉదయాన్నే బాదం తింటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అందుతుంది.

శనగలు, పల్లీలు, బీన్స్ శరీరంలో కాల్షియం శాతాన్ని పెంచుతాయి.

ఒమెగా ఫ్యాటీ3 కలిగి ఫిష్​లను కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)

Thanks for Reading. UP NEXT

మనషులు చేసిన జంతువులు - ఇవి హైబ్రీడ్ జంతువులని మీకు తెలుసా?

View next story