Image Source: instagram

మృణాల్ ఠాకూర్‎లా స్లిమ్‎గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

మృణాల్ ఠాకూర్ లా చక్కటి శరీరాకృతి పొందాలనుకుంటున్నారా. అయితే టిప్స్ ఫాలో అవ్వండి.

చక్కటి బాడీ షేప్ కోసం ఈ అమ్మడు రోజూ వర్కౌట్స్ చేస్తుందట. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది.

సమతుల్య భోజనంతోపాటు బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ తింటుందట.

రోజంతా హైడ్రెట్ గా ఉండేలా ప్లాన్ చేస్తుందట ఈ బ్యూటీ. రోజు 8 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగుతుంది.

క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. ఇది టోన్డ్ ఫిజిక్ నిర్వహించేందుకు ఆమెకు సహాయపడుతుంది.

వ్యాయామం కూడా చేస్తుందట. తన స్నేహితులతో కలిసి తరచుగా వ్యాయామానికి వెళ్తుందట.

Images Credit: Mrinal Thakur/Instagram