బంతి పువ్వుల్లో దాగిన ఈ అద్భుతాలు గురించి మీకు తెలుసా? బంతిపువ్వుల గురించి అద్బుతమైన వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సిందే. బంతిపువ్వులు మన కంటికి మేలు చేసే ల్యూటిన్ ను కలిగి ఉంటాయట. ఈ పువ్వుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ పదార్థాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పువ్వులను మూలికా ఉత్పత్తులుగా ఉపయోగించవచ్చు. ఈ పువ్వు నుంచి DIY ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. బంతిపువ్వులు తెగుళ్లను దూరంగా ఉంచుతాయి. మీ గార్డెన్లో బంతిపువ్వు మొక్కలను నాటండి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. Images Credit: Pexels