ఈ డ్రింక్స్ తో దెబ్బకు షుగర్ కంట్రోల్ కావాల్సిందే!

Published by: Anjibabu Chittimalla

ఫుడ్ ఫ్లాన్..

డయాబెటిస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.

ఇంట్లో తయారు చేసుకునే డ్రింక్స్..

ఇంట్లో తయారు చేసుకునే కొన్ని డ్రింక్స్ తో రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు.

మెంతుల నీళ్లు..

రాత్రి పడుకునే ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు తాగితే షుగర్ అదుపులో ఉంటుంది.

ఉసిరి, కలబంద జ్యూస్..

ఉసిరి, కలబంద జ్యూస్ కు తేనె కలిపి తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

చియా డ్రింక్..

కాస్త చియా సీడ్స్ నీళ్లలో నానబెట్టి నిమ్మరసం కలిపి తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

తులసి ఆకుల జ్యూస్..

గోరు వెచ్చని నీటిలో కాస్త తులసి ఆకులు, అల్లం, నిమ్మరసం కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.

ధనియా వాటర్..

ధనియాలు నానబెట్టిన నీరు కూడా మధుమేహాన్ని అదుపు చేస్తుంది.

టమాట జ్యూస్..

టమాట జ్యూస్ కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com