కలను మనకు మనం ఇచ్చుకునే సందేశంగా కూడా భావించవచ్చు.
ABP Desam

ద్వేషించే వ్యక్తి కలలో కనిపించడం మీ సంబంధబాంధవ్యాల గురించి  మీకు అందుంతున్న సందేశంగా భావించవచ్చు.

పరిష్కారం కానీ వివాదాలు ఇద్దరి మధ్య ఉన్నపుడు అది పదేపదే మనసును బాధిస్తున్నపుడు కలలో విరోధులు కనిపించవచ్చు.

ఒక్కోసారీ మీతో మీరే గొడవ పడుతున్నట్టు కూడా కల రావచ్చు. లేదా మీరు మరెవరితోనో గొడవ పడుతున్నట్టు కల రావచ్చు.

ఈ కలలన్నీ మనలో మార్చుకోవాల్సిన విషయాల సంకేతాలని శాస్త్రం చెబుతోంది.

విరోధం ఉన్న వారు కలలో కనిపించడాన్ని మంచి శకునంగా భావించలేము.

ఇది త్వరలో మీకు ఏర్పడబోయే ఇబ్బందికర పరిణామానికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది.

ఈ కల మీరు మరింత ఓపికగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సేకరించిన విషయాలను ఇక్కడ పొందుపరిచాం.