చాలా మంది పరగడుపున పండ్లు తీసుకుంటారు.
కొన్ని పండ్లు ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు.
బొప్పాయిలోని బ్రోమెలైన జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
జామపండులోని డైటరీ పైబర్ కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆరెంజ్ లోని ఆమ్ల గుణాలు కడుపులో మంటకు కారణం అవుతాయి.
ద్రాక్ష పండులోని అధిక చక్కెర జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
యాపిల్ లోని అధిక పైబర్ సైతం కడుపులో జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.
బెర్రీ పండ్లను పొద్దున్నే తినడం వల్ల గ్యాస్, మలబద్దకం కలుతుంది.