వర్షాకాలంలో జంక్ ఫుడ్ కు వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది.
అపరిశుభ్ర వాతావరణం కారణంగా జీర్ణ సమస్యలతో ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడుతుంది.
మిగిలిపోయిన ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు.
నిల్వ ఉంచిన ఫుడ్ లో బాక్టీరియా వేగంగా పెరిగి ఫుడ్ పాయిజన్ అవుతుంది.
నిల్వ ఉంచిన ఫుడ్ లో బాక్టీరియా వేగంగా పెరిగి ఫుడ్ పాయిజన్ అవుతుంది.
ఫ్రిజ్ లో ఉన్న ఫుడ్ కూడా రెండు రోజులకు మించి ఉంచకూడదు.
వానాకాలంలో ఆకుకూరలు, పచ్చి కూరగాయలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆకుకూరలను ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసి ఉడికించి తీసుకోవాలి.