వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.
బాదంలోని హెల్తీ ఫ్యాట్స్ ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్టింగ్ కు సాయపడుతాయి.
అల్లంలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్ సమ్మేళనం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష పండ్లలోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
బొప్పాయిలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.