వర్షాకాలంలో జలుబు, ముక్కుదిబ్బడ సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి.
రాత్రివేళలలో నిద్ర పట్టకుండా ఇబ్బంది పెడుతాయి.
కొన్ని టిప్స్ పాటించడం వల్ల జలుబు, ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముక్కుదిబ్బడ తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీటి ఆవిరిని పీల్చాలి.
ముక్కుదిబ్బడ వేధిస్తున్నప్పుడు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సమస్య తగ్గుతుంది.
స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
నాసల్ స్ప్రే వాడటం వల్ల కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గే అవకాశం ఉంటుంది.