ఆరెంజ్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి.
ఆరెంజ్ పండ్లలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్ పండ్లలోని విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
వర్షాకాలంలో ఆరెంజ్ పండ్లు తినడం వల్ల జలుబు చేస్తుందనే అపోహ ఉంటుంది.
కానీ, ఆరెంజ్ లోని విటమిన్ C జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులను అరికడుతుంది.
ఆరెంజ్ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాలను అదుపు చేస్తాయి.
ఆరెంజ్ లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆరెంజ్ పండ్లు సాయపడుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com