ఈ రోజుల్లో వయసుతో సంబంధ లేకుండా హైబీపీ సమస్య వేధిస్తుంది.
హైబీపీ ఉన్న వాళ్లు కొన్ని ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
హైబీపీ ఉన్నవాళ్లు వీలైనంత వరకు ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
ఫుడ్ లో సముద్రపు ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును తీసుకోవడం మంచిది.
ప్రాసెస్డ్ మీట్ జోలికి వెళ్లకపోవడం మంచిది.
ప్రాసెస్డ్ మీట్ లో కలిపే సోడియం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది.
కాఫీలోని కెఫీన్ బీపీని పెంచేందకు కారణం అవుతుంది.
ప్యాకేజ్డ్ ఫుడ్ కు వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com