చాలా మంది రోజును వేడి వేడి టీతో ప్రారంభిస్తారు.
మోతాదుకు మించి టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.
టీ అధికంగా తాగడం వల్ల ఛాతిలో మంట ఏర్పడుతుంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
మోతాదుకు మించి టీ తాగడం వల్ల ఐరన్ లోపం కలుగుతుంది.
టీ అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి సమస్యలు తలెత్తుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com