ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ కామన్ అయ్యింది.
ఫోన్ల వాడకం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
WHO తాజా అధ్యయంలో కీలక విషయం వెల్లడైంది.
మొబైల్ వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగదని తేల్చింది.
సుమారు 10 దేశాల్లో చేపట్టిన 11 అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫోన్ల వినియోగానికి, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
అతిగా ఫోన్లు వినియోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.
వీలైనంత వరకు మోబైల్ వినియోగాన్ని తగ్గించడం మంచిదని అభిప్రాయపడింది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com