వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి.
పోషకాహారంతో సీజనల్ వ్యాధులను అదుపు చేసుకోవచ్చు.
వర్షాకాలంలో రోజూ రెండు మూవీ బాదం పప్పులు తీసుకోవాలి.
బాదంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వర్షాకాలంలో దానిమ్మ, అరటి, ఆరెంజ్, యాపిల్ పండ్లు తీసుకోవాలి.
తాజా పండ్లలోని విటమిన్ C సీజనల్ వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
వర్షాకాలంలో సులభంగా జీర్ణమయ్యే వెజిటెబుల్ సూప్ తీసుకోవాలి.
అల్లం, తులసి, లెమన్‌గ్రాస్ టీలు ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో సాయపడుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com