లవంగాలలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.
లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అంటు వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను అడ్డుకుంటుంది.
రోజూ రెండు లవంగాలు నమలడం వల్ల దగ్గు, జలుబు, శాస్వ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
లవంగం ఆర్థరైటిస్ నొప్పులను అడ్డుకోవడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.
లవంగం కడుపులోని అల్సర్లను అడ్డుకోవడంలో సాయపడుతాయి.
లవంగాలలోని మాంగనీస్ మెదడును చురుగ్గా మార్చుతుంది.
లవంగాలు సురుషులలో లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com