అంజీర్ పండ్లలో బోలెడు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
అంజీర్ పండ్లలోని పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది.
అంజీర్ పండ్లు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అంజీర్ పండ్లలోని ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది.
అంజీర్ లోని అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను అదుపు చేస్తుంది.
అంజీర్ పండ్లలో ఫైల్స్ ను అదుపు చేసే గుణాలు ఉన్నాయి.
అంజీర్ పండ్లు పురుషులలో లైంగిక సామర్థాన్ని పెంచుతాయి.
అంజీర్ పండ్లు మహిళలల్లో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమ సమస్యల నుంచి కాపాడుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com