మంచువానతో ఆహ్లాదంగా మారుతున్న ఆంధ్రాకశ్మీరం లంబసింగి లంబసింగి పొగ మంచు అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం మన్యంలో మైమరపింపచేసే మంచు తుంపరలు, మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందు చేసే అటవీ అందాలు శీతాకాలంలో అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు - అంతకంతకూ పెరుగుతున్న ఇతర రాష్ట్రాల పర్యాటకులు శీతాకాలంలో అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు - అంతకంతకూ పెరుగుతున్న ఇతర రాష్ట్రాల పర్యాటకులు పర్యాటకులు ఇక్కడకు ముందు రోజు రాత్రి వచ్చి టెంట్లు వేసుకుని ఉంటూ తెల్లవారుజామున మంచు అందాలు ఆస్వాదించే అవకాశం ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించిన పరిస్థితి మరల సాయంత్రం నాలుగు ఐదు అయ్యే సమయానికి చీకటి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఏపీ టూరిజం - శని, ఆదివారాల్లో తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం ద్వారకా బస్సుస్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, మోదమాంబ గుడి (పాడేరు), కాఫీ తోటలు చూసి వచ్చే విధంగా టూర్ ప్లాన్