రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

నెయ్యిలోని ఫ్యాట్ కంటెంట్ బరువు పెరిగేలా చేస్తుందని చాలా మంది భావిస్తారు.

కొంత మంది బరువు పెరుగుతామనే ఉద్దేశంతో నెయ్యి తినడం ఆపేస్తున్నారు.

నెయ్యితో బరువు పెరుగుతారు అనేది కేవలం అపోహ అంటున్నారు నిపుణులు.

మితంగా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

రోజూ 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయంటున్నారు.

నెయ్యి రోజంతా యాక్టివ్ గా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

నెయ్యి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడుతుంది.

నెయ్యి ఎముకలను ఆరోగ్యంగా మార్చడంలో ఉపయోగపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com