ఏసీలో ఎక్కువగా ఉంటే ఇన్ని ఇబ్బందులు కలుగుతాయా?

ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఏసీలో ఎక్కువగా ఉంటే చర్మం కాంతిని కోల్పోయి పాలిపోయినట్టు కనిపిస్తుంది.

ఏసీలో ఎక్కువగా ఉంటే చర్మం కాంతిని కోల్పోయి పాలిపోయినట్టు కనిపిస్తుంది.

ముఖం మీద మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

సోరియాసిస్, తామర వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఏసీలో ఉండడం వల్ల దాహం వేయక శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది.

ఏసీలలో ఎక్కువగా గడపడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

త్వరగా వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com