Image Source: pexels

వేసవిలో ఈ పచ్చిమామిడి ఆహారాలు తినండి, భలే బాగుంటాయ్

సమ్మర్‌లో పచ్చిమామిడితో తయారు చేసే వంటకాలు బోలెడు ఉన్నాయి.

కర్నాటకలో పచ్చిమామిడితో పులిహోర చేస్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ రైస్ భలే రుచిగా ఉంటుంది.

పచ్చి మామిడికాయ ముక్కలతో తయారు చేసే పప్పు మస్త్ టేస్ట్ ఉంటుంది.

పచ్చిమామిడి ముక్కలతో తయారు చేసే చట్నీ బెంగాల్లో చాలా ఫేమస్.

శనగపప్పు, పచ్చిమామిడితో తయారు చేసే కర్రీ మహారాష్ట్రలో చాలా ఇష్టంగా తింటారు. పూరీలు, రోటీల్లో మరింత రుచిగా ఉంటుంది.

తురిమిన పచ్చిడి మామిడి ముక్కలతో తయారు చేసే ఆవకాయ దక్షిణాదిలో చాలా ఇష్టంగా తింటారు.

బీహార్, యూపీలో మామిడితో తయారు చేసే ఆమ్ జోరా డ్రింగ్ దాహాన్ని తీర్చుతుంది. మామిడికాయను కాల్చి తయారు చేస్తారు.

Image Source: pexels

గుజరాత్ లో చాలా ఫేమస్ ఫెజెటో. పచ్చిమామిడితో దీన్ని తయారు చేస్తారు.