వేసవిలో విరివిగా దొరికే పండ్లలో ఖర్బూజ పండు ఒకటి.

ఖర్చూజా పండేకాదు గింజలు కూడా పోషకభరితం. వీటిలో ప్రొటీన్ పుష్కలం.

ప్రొటీన్ తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. పేగుల్లో కదలికలు చురుకుగా ఉండి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఖర్జూజా గింజల్లో విటమిన్లు A, C , ఫోలేట్ ఉంటాయి. వీటివల్ల నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది.

ఖర్బూజా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. గుండె జబ్బులు, డయాబెటిస్ వ్యాధులు నివారింబచడుతాయి.

ఈ గింజల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలం. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఖర్బూజా గింజల్లో ఫైబర్ వల్ల మలబద్దకం కంట్రోల్ అవుతుంది.

వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సంతులనంలో ఉంటాయి.

ఈ గింజల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహ కోసమే.